Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,21,628 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
పురాతన ఈజిప్టు

పురాతన ఈజిప్టు, ఈశాన్య ఆఫ్రికాలోని నైలు నది దిగువ ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఒక నాగరికతకు పుట్టినిల్లు. ఇది క్రీ.పూ. 3150 ప్రాంతంలో (సాంప్రదాయ ఈజిప్షియను కాలక్రమం ప్రకారం) చరిత్రపూర్వ ఈజిప్టు నుండి ఉద్భవించింది. ఆ సమయంలో ఎగువ, దిగువ ఈజిప్టు‌లను మెనెసు ఏకం చేశాడు. మెనెసు అనే వ్యక్తి నార్మరు అనే వ్యక్తియే అని చాలా మంది ఈజిప్టాలజిస్టులు నమ్ముతారు. ప్రాచీన ఈజిప్టు చరిత్ర సాపేక్ష అస్థిరతతో కూడిన "మధ్యంతర కాలాల"తో విడదీయబడిన స్థిరమైన రాజ్యాల శ్రేణిగా సాగింది. ఈ స్థిరమైన రాజ్యాలు మూడు కాలాలలో ఒకదానిలో ఉనికిలో ఉన్నాయి: తొలి కాంస్య యుగానికి చెందిన పాత రాజ్యం; మధ్య కాంస్య యుగానికి చెందిన మధ్య రాజ్యం; లేదా చివరి కాంస్య యుగానికి చెందిన కొత్త రాజ్యం. ప్రాచీన ఈజిప్టు శక్తి దాని శిఖరాగ్రకాలానికి కొత్త రాజ్యం కాలంలో చేరుకుంది. ఇది తన పాలనను నుబియాలో చాలా వరకు ప్రారంభించి లెవంటు‌లో గణనీయమైన భాగానికి విస్తరించింది. ఈ కాలం తర్వాత ఈజిప్టు నెమ్మదిగా క్షీణించే యుగంలోకి ప్రవేశించింది. దాని చరిత్రలో హిక్సోసు, కుషైటు‌లు, అస్సిరియన్లు, పర్షియన్లు, గ్రీకులు, తరువాత రోమన్లతో సహా అనేక విదేశీ నాగరికతలచే ఇది ఆక్రమించబడింది లేదా జయించబడింది.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... భారత ప్రభుత్వం తిరుమలాచారి రామస్వామిని వరసగా ఐదుసార్లు శాస్త్ర సాంకేతిక కార్యదర్శిగా నియమించిందనీ!
  • ... కెన్యా దేశంలోని ఉమోజా గ్రామంలో కేవలం మహిళలే ఉంటారనీ!
  • ... నాచ్నా దేవాలయాలు భారతదేశంలో ఇప్పటికీ నిలిచిఉన్న తొలి రాతి దేవాలయాలనీ!
  • ... 2024 నాటికి ట్వంటీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ పోటీల్లో భారత్ అత్యధికంగా 160 విజయాలు సాధించిందనీ!
  • ... కర్ణాటకలోని యానా ప్రపంచంలోని అత్యధిక వర్షపాతం నమోదయ్యే గ్రామాలలో ఒకటనీ!
చరిత్రలో ఈ రోజు
మార్చి 20:
ఈ వారపు బొమ్మ
హజ్ యాత్ర సందర్భంగా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం కాబా

హజ్ యాత్ర సందర్భంగా ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలం కాబా

ఫోటో సౌజన్యం: Adli Wahid
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.